నాని, ఒకే రొటీన్ స్టోరీ ఎందుకు ప్రతిసారీ?  – MCA Movie review

నాని, ఒకే రొటీన్ స్టోరీ ఎందుకు ప్రతిసారీ? – MCA Movie review

On

  నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం MCA ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే  ఈ చిత్రం పై నాని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్న విషయం మనకు తెల్సిందే! ఎందుకంటే నాని ఇటీవల చేసిన అన్ని చిత్రాలు బాగా అలరించాయి, అంతేకాకుండా నాని టాప్ హీరోల జాబితా లో ఒకడుగ చేరిపోయాడు…